Bimbisara OTT Release: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ళ తర్వాత బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కంటెంట్ గెలుస్తుందన్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు బింబిసార మూవీని బ్లాక్ బాస్టర్ హిట్ చేసిచ్చారు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు […]