వినడానికి ఇది పిల్లల పాటే అయినా అందరిని ఆకట్టుకుంటోంది. బేబీ షార్క్ అనే ఈ వీడియో సాంగ్‌ను నిరంతరయంగా ఏళ్ల పాటు 30,187 స్ట్రీమింగ్ అవుతోంది. 7 బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించి షేక్ చేస్తోంది. ఈ పాట పాతదే అయినప్పటికీ యూట్యూబ్ వీక్షకుల్లో ఎంతో మందిని అలరిస్తోంది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీకి చెందిన ‘డెస్పాసిటో’ ఉంది. ఆ రికార్డును ఈ చిన్నారుల […]
వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్‌లో సరిపడా మొత్తం లేవని ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని […]