ప్రేమ చాలా అందమైన అనుభూతి.. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాలు, గ్రీటింగ్స్ ద్వారా తమ ప్రేమను వ్యక్త పరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు ప్రపోజ్ చేసేందుకు టెక్నాలజీనే వాడుతున్నారు. పలు రకాల సోషల్ మాద్యమాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపర్చుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేమను ప్రేమలేఖ ద్వారా ప్రేయసికి తెలపాలనుకున్నాడు. కానీ అదే అతనికి శాపంగా మారింది. ఈ ఘటన రోహ్తాస్‌లోని బిక్రమ్‌గంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. […]