ఈ మధ్య కాలంలో వాహనదారులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పదే పదే చెప్పినా వాహనదారులు ఎంతకు తీరు మార్చుకోవటం లేదు. దీంతో పోలీసులు కఠిన నిబంధనలను అములు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో చాలా మంది బండికి ఒక చలనా ఉందంటే భయపడి పోయి పోలీసుల వద్ద కట్టుకునే వారు. కానీ ఇప్పుడు సాంకేతికంగా భారీ మార్పులు రావటంతో పోలీసులు ఆన్‌లైన్ పేమెంట్‌లకు వాహనదారులకు అవకాశం కల్సించారు. ఇక అవకాశాన్ని […]