ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వాహనాలతో అడ్డదిడ్డంగా వెళ్లడం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం.. చలానాలు కట్టకుండా తిరగడం లాంటి ఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 47 పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. చలానా లిస్ట్ తీస్తే చాంతాడంత రావడంతో వెంటనే కట్టాలని పోలీసులు ఆదేశించారు. దీంతో […]
ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించటానికి అనేక చర్యలు తీసుకుంటారు. కానీ కొంత మంది ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించండం సమాజానికి మంచిదే. కానీ కొందరు పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. చాలా సందర్భాల్లో వాహనదారు ట్రాఫిక్ పోలీసుల అసహానం వ్యక్తం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులుకు వాహనదారులు అవకాశం వస్తే ఎదురు […]