విధి చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరితో ఎలాంటి వింత ఆట ఆడుతుందో అస్సలు ఊహించలేము. తాజాగా బిహార్ కి చెందిన అవినాష్ అనే యువకుడి విషయంలో కూడా విధి ఇలానే ఓ వింత నాటకం ఆడింది. అవినాష్ ఓ బీటెక్ స్టూడెంట్. ఎంసెట్ లో అతనికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే అతను ఎంత బెస్ట్ స్టూడెంట్ అన్నది అర్ధం చేసుకోవచ్చు. బీటెక్ లో కూడా ఇలానే కష్టపడి చదివి మంచి సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. […]