తమిళ స్టార్ హీరో సూర్యకి ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే, మరోవైపు విలక్షణమైన సినిమాలలో కూడా నటించడం సూర్యకి మాత్రమే చెల్లింది. ఈ కారణంగానే సూర్యకి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సామాన్య అభిమానులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు కూడా సూర్య ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు. బిగ్ బాస్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈ కోవలోకే వస్తాడు. […]
హైదరాబాద్- బిగ్ బాస్ రియాల్టీ షో.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. మన తెలుగులోను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 జరుగుతోంది. అక్కినేని నాగార్డున ఆ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షో చాలా మందిని అలరిస్తున్నప్పటికీ, ఈ రియాల్టీ షోపై వివాదాలు చాలానే ఉన్నాయి. న్యాయ స్థానాల్లో బిగ్ బాస్ షోపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా కోర్టులో మరో పిటీషన్ దాఖలు కాబోతోంది. […]