ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది.. అయినా ఇంకా దాని గురించే చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం.. బిగ్ బాస్ 6లో విన్నర్, రన్నరప్.. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? ఏం మాట్లాడారు? అని కాదు. బిగ్ బాస్ లోకి వెళ్లి.. ఫినాలేలో విన్నర్ గా, రన్నరప్ గా నిలిచినవారు ఎంతెంత అమౌంట్ గెలుచుకున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని వచ్చిపోయినా ఆఖరి అందరి ఇంటరెస్ట్ విన్నర్, రన్నరప్ లతో పాటు […]
ఎట్టకేలకు ఎన్నో మలుపులు, ట్విస్టుల మధ్య బిగ్ బాస్ రియాలిటీ షో 6వ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ఈ 6వ సీజన్ లో.. సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ కాగా.. శ్రీహన్ రన్నరప్ గా నిలిచాడు. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాలను కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ చేరుకున్నారు. ఇటీవల డిసెంబర్ 18న జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. దీంతో […]