‘బిగ్ బాస్ 5 తెలుగు’ అనగానే అక్కడ ఏమీ లేకపోయినా ఏదో చూపిస్తారనే ఫీలింగ్ అందరిలో ఉంది. అక్కడ నడిపించే.. కనిపించే హగ్గులు, లవ్వులు అన్నీ అక్కడి వరకే అని అందరికీ తెలుసు. కాస్త మసాలా యాడ్ చేయలనే తాపత్రంలో కలిపే పులిహోరే తప్ప బయట ఏమీ ఉండదని అందరికీ తెలుసు. గత సీజన్ లలో చూశాం కూడా. ఇప్పుడు అలా కలిపిన ఒక జంట బయట కూడా తమ బంధాని వదులుకోలేక తెగ తపన పడిపోతున్నారు. […]
బిగ్ బాస్ స్పెషల్- ఉమా దేవి.. బిగ్ బాస్ రియాల్టీ షో రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఈపేరు బాగా పరిచయం. అంతకు ముందు కార్తిక దీపం సిరియల్ లో భాగ్యగా ఉమ బాగా ఫేమస్. ఈ సీరియల్ లో ఉమాదేవి క్యారెక్టర్ తో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక, తనదైన స్టైల్లో ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది ఉమాదేవి. బిగ్ బాస్ షోలో కేవలం రెండు వారాలే […]