బుల్లితెర డెస్క్- తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని స్టార్ మా ప్రకటించడమే కాదు, అధికారికంగా ప్రోమో కూడా విడుదలైంది. అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతున్నారు. దీంతో బిగ్ బాస్ షో సీజన్ 5 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారన్నదానిపై ఉత్కంఠ నెలకంది. బిగ్ బాస్ సీజన్ 5 షోకు చాలా మంది పేర్లు […]