తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు. అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కెరీర్ పరంగా పరవాలేదు అనిపించుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయితే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మంచి విజయం అందుకుంది. అఖిల్ అక్కినేని ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రముఖ […]