Hong Kong: స్టేజ్‌ల మీద పెర్ఫార్మ్ చేసే లైవ్ షో అందరికీ కనిపించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇదే ఇప్పుడు ఇద్దరి డ్యాన్సర్ల ప్రాణానికి ముప్పు తెచ్చింది. హాంకాంగ్‌లో జరిగిన మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేజ్‍పై డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఒకటి జారి డ్యాన్సర్ల మీద పడింది. ఒక డ్యాన్సర్ మీద డైరెక్ట్‌గా పడడంతో తలకు గాయమైంది. […]