చూసేందుకు నమ్మశక్యంగా లేని రూపంలో పుట్టిన బిడ్డ.. జన్యులోపంతో పిల్లలు పుడుతున్నారనే సాకుతో నిర్దాక్షన్యంగా వదిలేసిన భర్త, ఊరి నుంచి వెలేసిన గ్రామస్తులు, ఏలియన్, డేవిల్ కిడ్ అంటూ హేళనలు, చంపేయాలని బంధువుల అడ్డమైన సలహాలు ఆ తల్లిని బిడ్డ నుంచి దూరం చేయలేకపోయాయి. కొడుకెలా ఉన్నా తల్లి రాజే అన్నట్లు వింత రూపంతో పుట్టిన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుందా తల్లి. రవాండ్‌లో బ్యాడ్ జెన్సీ లిబరేట్ అనే మహిళకు జన్యులోపాలతో పిల్లలు పుట్టేవారు. […]