బుల్లితెర డెస్క్- తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ మరోసారి సందడి చేయబోతోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు మంచి క్రేజ్ ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో బిగ్బాస్ షోకు మంచి ఆధరణ ఉంది. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగా, ఆదివారం 5వ సీజన్ మొదలవుతోంది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కోసం రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 5 […]