బిగ్ బాస్ సీజన్5- అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ షో ప్రారంభం అయి వారం రోజులు అవుతోంది. ఐతే మొదటి వారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తాజా అప్ డెస్ట్ చూస్తే తెలుస్తోంది. గత నాలుగు సీజన్స్ లో లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తొలి రోజే హౌస్ లోకి పంపారు. కానీ బిగ్ […]