ఈ టీ20 లీగ్‌లు వచ్చిన తర్వాత క్రికెట్ వ్యాపారమైంది, క్రికెటర్లు వ్యాపార వస్తువులైపోయారనే ఒక బలమైన విమర్శ ఉంది. చాలా మంది క్రికెట్ నిపుణులు, కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం ఈ మాటతో ఏకీభిస్తారు. ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన లీగ్‌గా ఉన్న ఐపీఎల్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. ఐపీఎల్‌ను చూపి ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కొత్తగా యూఏఈ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ అనే రెండు కొత్త లీగ్‌లు ప్రారంభం […]