కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆనారోగ్యంతో తల్లి మరణించడంతో కూతురు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది. అసలు ఏం జరిగిందంటే? కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో గంగమణి అనే మహిళ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అయితే ఇటీవల గంగమణికి ఓ ఆస్పత్రిలో చికిత్స కూడా అందించారు. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో శుక్రవారం చికిత్స పొందుతూ […]