భువనేష్..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు. ‘సూపర్ సింగర్ జూనియర్’ షోలో మూడవ స్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకున్నాడు. అతడిని ఎన్నిసార్లైన శభాష్ భువనేష్ అని మెచ్చుకోవచ్చు. ఒకే గొంతుపై ఎంతో మంది గాయకులను తీసుక వస్తూ తీయని పాటలు వినిపిస్తాడు. జటిలమైన శ్లోకాలను అలవోకగా వల్లిస్తుంటాడు. వాయిద్యాలతోనే కాదు నోటితోను సంగీతాన్ని పలికించకలిగిన నేర్పరి. మిమిక్రీ చేస్తూ అందరని నవ్విస్తుంటాడు. ఇన్ని ప్రతిభలు ఉన్న భువేషన్ కి ఎన్నిసార్లు శభాష్ అని చెప్పిన […]