చిరుతపులి అంటే అందరికీ భయమే. మనలో చాలా మందికి దాన్ని చూడగానే.. పై ప్రాణాలు పైకే పోతాయి. రెప్ప పాటు కాలంలో చిరుత ప్రాణాలను తీసేయగలదు. కానీ.., అడవిలో మాత్రమే ఉండే చిరుతలు.. ఈ మధ్య జావాసాల్లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్, కర్ఫ్యూలు ఎక్కవ కావడంతో అడవి మృగాల తాకిడి ఎక్కువై పోయింది. దీంతో.., ఇప్పుడు ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న […]