Bhuma Akhila Priya: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై ఆమె సోదరుడు ఆళ్లగడ్డ బీజేపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్ అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగిందని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ఫిర్యాదు చేశారు. తన డ్రైవర్ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిల ప్రియ గత నెల రోజుల నుంచి జనాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని అన్నారు. […]