గతంతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు వేలల్లో ధర పలకడం కూడా కష్టంగా ఉన్న స్థలాలకు ప్రస్తుతం కోట్లలో ధర లభిస్తుంది. దాంతో గతంలో తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న వాళ్లు.. ప్రస్తుతం బాధపడుతున్నారు. మరి కొందరు మాత్రం అమ్మిన భూమలును తిరిగి తీసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన భూమా కుటుంబంలో చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. […]
కర్నూల జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అలాగే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌పై కేసులు నమోదయ్యాయి. అఖిల ప్రియ సొంత పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి.. ఖాళీ స్థలంలో కట్టుకున్న కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్ మెన్‌పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో […]