వెనుకబడిన వర్గాల నుంచి ఎందరో అత్యున్నత పదవులు చేపడుతున్నారు. మరి కొందరు రాజకీయలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతలుగా గుర్తింపు సంపాదించారు. అయినా అనేక చోట్లు చాలా మంది కులవివక్షతకు గురవుతున్నారు. ఈ వివక్షత కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా అధికారులను, వైద్య వృతిలో ఉన్న వారిని సైతం వెటాడుతుంది. తాజాగా ఓ వైద్యుడు పై కులవివక్షత చూపించారు. ఆ బాధను తట్టుకోలేక సదరు వైద్యుడు కన్నీటి పర్యతమయ్యాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. డాక్టర్ […]