భార్యాభర్తల మధ్య గొడవలు చినిగి చినిగి చివరికి హత్యల వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త క్షణికావేశంలో భార్య బతికుండగానే తగులబెట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని భివండీ పట్టణంలోని చావింద్ర ప్రాంతం. స్థానికంగా సంతోశ్ చౌరసియా, కవిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. […]