చుట్టుముడుతున్న మానసిక ఒత్తిళ్ల కారణంగా నేటి కాలంలో చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, కొత్త చీర కొనివ్వలేదని, తండ్రి మందలించాడని ఇలా కారణాలు ఏవైన చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఇటీవల జాతీయ నేర గణాంక సంస్థ సైతం వెల్లడించడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా భర్త తాను చెప్పిన మతం స్వీకరించలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన […]
నవ మాసాలు మోసిన తల్లి తన బిడ్డలు ప్రయోజకులు అయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి తల్లి ప్రేమను వర్ణించడానికి వర్ణనకు కూడా అందదు. కానీ ఓ తల్లి తన కుమారుడికి చూడకూడని స్థితిలో కనిపించింది. దీనిని అవమానంగా భావించిన ఆ కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు. ఇదే […]