ఫిల్మ్ డెస్క్- భిమ్లా నాయక్.. పరవ్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తాజా సినిమా. ఈనెల 25న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్బంగా బుధవారం భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మునిసిపాలిటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అథిధిగా విచ్చేశారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. […]