దేశంలో గత కొంత కాలంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదులు సంఖ్యల్లో అమాయకులు చనిపోగా.. ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తునీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున నలుగురు భవానీ భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు […]