సినిమా సెలెబ్రెటీలు తరచుగా వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లటం పరిపాటి. విదేశాల్లోని పలు హాలిడే స్పాట్స్‌లో వాళ్లు బాగా ఎంజాయ్ చేసేస్తుంటారు. ఫ్యామిలీతో కావచ్చు.. ప్రేమించిన వారు లేదా ఫ్రెండ్స్‌తో కావచ్చు.. వెకేషన్‌ను ఎంతో సంతోషంగా గడిపేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక, ఆ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ ఉంటారు. తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. ఆ ఫొటోలు పెట్టిన సెలెబ్రిటీలు నెటిజన్ల […]