కొరటాల శివ తెలుగు లో తీసినవి కొన్ని చిత్రాలే అయినా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో టీం బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్ లతో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి […]