టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చేసింది. ఈ సినిమా తరువాత డార్లింగ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే.., ఇందులో ఒక్క ప్రభాస్ క్యారెక్టర్ మాత్రమే కాదు.., మిగతా అన్నీ పాత్రలు బాగుంటాయి. ముఖ్యంగా.. కాట్ రాజ్ చేతిలో దెబ్బలు తిని.., పడిపోయే సూరీడు క్యారెక్టర్ కూడా ఛత్రపతి సినిమాకి పెద్ద ఎస్సెట్. […]