క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతూ పవన్ కల్యాణ్ వీరాభిమాని భార్గవ్ కన్నుమూశాడు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే యువకుడు పవన్ కల్యాణ్ కి వీరాభిమాని. పవన్ చిత్రాలు రిలీజ్ అయితే చాలు ఊరంతా సందడి చేస్తూ.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కొనుక్కుని చూసేవాడు. భార్గవ్ ఇటీవల క్యాన్సర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్గవ్ తన చివరి కోరిక పవన్ కళ్యాణ్‌ని చూడాలని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఈ […]