స్పెషల్ డెస్క్- ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడమనేది చాలా మంది కల. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఎన్నింటినో త్యాగం చేసి చదవాలి. అప్పుడే భారత అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్ లను సాధించగలరు. అందులోను అమ్మాయిలు క్లిష్టతరమైన ఐపీఎస్ ఉద్యోగం సాధించడమంటే మరీ కష్టం. కానీ ఓ ఐపీఎస్ అధికారి మాత్రం తనకెంతో ఇష్టమైన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఐతే అందుకు ఓ కారణం ఉంది. భారతి అరోరా సీనియర్ ఐపీఎస్ అధికారిణి. హర్యాణా క్యాడర్ […]