జనన, మరణాలు రెండు మన చేతుల్లో ఉండవు. కేవలం వర్తమానంలో జీవిచడమే మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు, ఎలా, ఎవరిని మృత్యు..తన ఒడిలోకి తీసుకుంటుందో అర్ధంకాదు. ఆరోగ్యగా ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యు కౌగిలోకి వెళ్తారు. తాజాగా ఓ భరత నాట్య కళాకారుడు తన కుమార్తెతో కలిసి భరతనాట్యం చేస్తూనే గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన తమిళనాడు మదురైలో జరిగింది. తమిళనాడులోని మధుర లోని ఓ ప్రాంతంలో పంగుని ఉతిర పండుగ సందర్భంగా ఓ ఆలయం వద్ద […]