నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోరుకున్న వ్యక్తి భర్తగా రావడంతో ఆ మహిళ పట్టలేని సంతోషంతో ఉంది. ఇక పిల్లలతో సరికొత్త జీవితానికి నాంది పలకాలని అనుకుంది. కానీ పెళ్లై ఐదేళ్లు గడిచినా ఇంత వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. దీంతో సమాజం సూటిపోటి మాటలతో నిందిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తాజాగా సిద్దిపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]