ప్రముఖ సీరియల్ నటుడు భరత్ కల్యాణ్ భార్య మృతి చెందారు. దీంతో పలువురు నటీనటులు ఆమెకు సంతాపం చెబుతూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక విషయానికొస్తే.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ కొడుకు భరత్ కల్యాణ్. 2007లో వచ్చిన ‘శ్రీరంగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ సెటిలైపోయాడు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సీరియల్స్ లో […]