ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ, 2.48 లక్షల ఉద్యోగులు గల కార్పొరేట్ వ్యవస్థ, ఇండియాలో 83 శాతం బొగ్గు ఉత్పత్తి వాటా కలిగిన కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో ఉన్న భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) సంస్థ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కోల్ ఇండియా.. భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు ఉత్సాహవంతులైన, […]