యాక్షన్ లో మాస్.. డాన్స్ లో గ్రేస్.. ఎమోషన్స్ లో క్లాస్.. ఇలా అన్నివర్గాల సినీ ప్రేక్షకులను దాదాపు నాలుగు దశాబ్దాలుగా అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఖైదీ నెంబర్ 150 మూవీతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు.. తాజాగా ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాస్ క్లాస్ అంశాలతో తెరకెక్కిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న […]