నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధాల కారణంగానే ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరు కాకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే అనుమానంతో ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేస్తుంది. సంతోషంగా నిశ్చితార్థానికి వెళ్లిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను […]