దేశంలో అక్షరాస్యత రేటులో ప్రతిసారి ముందుంటుంది కేరళ రాష్ట్రం. ఇక్కడ చదువుకి వయసుతో సంబంధం లేదని రుజువు చేసింది 107 ఏళ్ల భగీరథీ బామ్మ. ఇక వయసు మీద పడుడుతున్న చదువుపట్ల ఇష్టం తగ్గకపోవడంతో 105 ఏళ్ల వయసులో నాలుగో తరగతి పూర్తి చేసింది. దీంతో పాటు కేంద్రం నుంచి నారీశక్తి అవార్డును కూడా అందుకుని రికార్డ్ నెలకొల్పింది భగీరథీ బామ్మ. ఇక వయసుతో పాటు మరణం తన్నుకురావడంతో బామ్మ నేడు కన్నుమూసింది అసలు ఎవరు ఈ బామ్మ?.. […]