సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పపడిన నిందితుడు రాజుపై యావత్ భారత దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరి వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వెలుగులోయి వచ్చాయి. దాంతో కామాంధుడికి తగిన శాస్తి జరిగిందని ఆనంద పడ్డారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులను పలువురు […]