సాధారణంగా భగవంతుడిపై భక్తితో చాలా మంది అనేక పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాక తమ సామర్ధ్యం మేరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంకా కొందరు భగవంతుడిపై భక్తితో పాదయాత్రలు చేయడం, ఆలయాలకు వెళ్లి..మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి భక్తులందరికి భిన్నంగా ఓ మహాభక్తురాలు.. వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. రాష్ట్రాలు దాటుకుంటూ ఆమె చేస్తోన్న యాత్ర..పూర్వ కాలం ఘోర తపస్సు చేసే మునులకు గుర్తు చేస్తుంది. ఆమె చేసే యాత్ర గురించి తెలిసిన […]