ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది వ్యక్తులు సొంత కాపురాన్నికాదని వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకున్న ఓ జంట చివరికి మాంత్రికుడి చేతిలో ప్రాణాలతో లేకుండా పోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ […]