డైనోసార్లు లేదా రాక్షసబల్లులు..వీటి పేరు వింటేనే చాలా మందికి గుండెలు అదిరిపోతాయి. ఇక వీటి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది ఈ జాతి అంతం ఎలా జరిగిందన్న విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డైనోసర్లు సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి.. జురాసిక్ యుగం లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.., ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో అంటే.. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం […]