అక్రమ సంబంధంలో కూడా నైతిక విలువలు, వావివరసలు కోరుకుంటే ఎలా? నాతో అందుకు ఓకే అన్న మహిళ మరొకరితో తిరగితే తప్పేంటి? అలాంటి ఆలోచనే వచ్చుంటే ఆ వ్యక్తి మరొకరి ప్రాణాలు తీసేవాడు కాదు. తన జీవితాన్ని నాశనం చేసుకునే వాడు కాదు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మరొకరితో తిరుగుతోందని తెలుసుకుని రగిలిపోయాడు. ఓరోజు అతడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. […]