Andhra Pradesh: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు. అంటే కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే.. ఆ ఇల్లు బాగుపడుతుందని ఉద్దేశం. అక్షరాస్యత లేని సమాజం అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా లేవు. సమసమాజ స్థాపనలో కీలక పాత్ర పోషించేది విద్య. ఏ ప్రభుత్వం అయినా సరే.. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు.. అక్కడ అభివృద్ధి వెల్లివిరుస్తుంది. అయితే దురదృష్టం కొద్ది మన స్వతంత్ర భారతంలో ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు […]