ఐపీఎల్ 2022లో ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్వాలిఫైయర్ 2లో ఆడేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీని సాధించి.. రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్ 2లో పోటీపడనుంది. కాగా ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్‌లో ఒక ప్రత్యేకమైన అవార్డును ప్రవేశపెట్టి.. అది కచ్చితంగా విరాట్ కోహ్లీకే ఇవ్వాలనే […]