కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌లను సాధారణంగా పురుషుల క్రికెట్‌లోనే చూస్తాం. ఉమెన్స్ క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌లు ఉన్నప్పటికీ.. గాల్లో శరీరం పూర్తిగా తేలుతూ రాకెట్‌లా దూసుకెళ్తున్న బంతిని పట్టడం చాలా అరుదు. కానీ అలాంటి అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ను పట్టింది ఆస్ట్రేలియన్ క్రికెటర్ మికైలా హింక్లే. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో శనివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నికోల్ బోల్టన్ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టింది మికైలా […]
రన్ మెషిన్ కింగ్ కోహ్లీ మైదానంలో పాదరసంలా కదులుతాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముచ్చెమటలు పట్టించే విరాట్, ఫీల్డింగ్ చేస్తే అతన్ని దాటి బాల్ వెళ్లడం అంత ఈజీ కాదు. అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లీ టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకడు. మెరుపువేగంతో బంతిని అందుకుని బ్యాట్స్‌మెన్‌ను మైదనం విడిచివెళ్లేలా చేయగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కళ్లుచెదిరే క్యాచ్‌లు చాలానే అందుకున్న విరాట్ ఐపీఎల్ 2021లోనూ అదరగొడుతున్నాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ […]