కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌లను సాధారణంగా పురుషుల క్రికెట్‌లోనే చూస్తాం. ఉమెన్స్ క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌లు ఉన్నప్పటికీ.. గాల్లో శరీరం పూర్తిగా తేలుతూ రాకెట్‌లా దూసుకెళ్తున్న బంతిని పట్టడం చాలా అరుదు. కానీ అలాంటి అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ను పట్టింది ఆస్ట్రేలియన్ క్రికెటర్ మికైలా హింక్లే. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో శనివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నికోల్ బోల్టన్ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టింది మికైలా హింక్లే. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది.
In all its glory.
STUNNING catch from Mikayla Hinkley on a special evening 🖤💛❤️#WBBL07 @HeatBBL pic.twitter.com/shTnxQ1xBZ
— Weber Women’s Big Bash League (@WBBL) November 13, 2021
YOU. ARE. KIDDING! 🤯
It was meant to be. Mik, wearing her Indigenous kit for the first time, takes one of the BEST catches you’ll see…How about the passion. 🖤❤️💛#BringtheHEAT #WBBL07 pic.twitter.com/oJSO1ASKgm
— Brisbane Heat (@HeatBBL) November 13, 2021