ట్విట్టర్ బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్ర స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పడిపోవడంతో, ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తుల విలువ 171 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 164 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరా? […]