బెంగుళూరు రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భర్త భార్యపై ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరు రూరల్ జిల్లా హూస్కోట్ నగరంలో రమేష్, అర్పిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు జన్మించారు. అలా కొన్నేళ్ల పాటు ఈ […]