చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు ఎంత దగ్గరగా ఉంటే వారికి అంత ఫాలోయింగ్ ఉంటుంది. దానికి అనుగునంగానే నేడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది. దీంతో సినీ తారలు తమ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వాటి ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హీరోయిన్ రాధికా ఆప్టే తన భర్త గురించి ఇన్ స్టాగ్రామ్ లో పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు తన ఇష్టాలను పంచుకుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలల్లోకి వెళితే.. రాధికా ఆప్టే.. […]
రాధిక ఆఫ్టే.. సినీ ప్రియులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది ఈ బాలీవుడ్ భామ. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి కూడా వెనుకాడదు. అయితే ఈ బోల్డ్‌నెస్ వల్ల ఈ అమ్మడు కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. హిందీలో ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, […]